Lyrics: Mittapalli Surender garu
Edited: Sainadh Reddy
అబ్బాయిలతో పాటు అమ్మాయిల తప్పు
చెల్లీ నీ ఆడజన్మకు ఓ చరిత ఉన్నదమ్మా... అనే పాట రాయడానికి కారణం వరంగల్‌లో ఓ అమ్మాయిపై యాసిడ్ దాడి జరిగింది. దీంతోపాటు విజయవాడలో కూడా ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. వారి గురించి చదివి ఈ పాటను రాశాను. అబ్బాయిలతో పాటు అమ్మాయిల తప్పు కూడా ఉందని తెలుపుతూ ఈ పాటను రాయాల్సి వచ్చింది. - మిట్టపల్లి సురేందర్.
Must Listen Song | చెల్లి ని ఆడ జన్మకొక అర్ధం ఉన్నదమ్మ | Chelli Song in telugu by Mittapalli Surender | Inspirational Songs in telugu | Motivational Songs in telugu
Akhanda Bharath
Watch video Must Listen Song | చెల్లీ నీ ఆడజన్మకో చరిత ఉన్నదమ్మ | Chelli Song in telugu by Mittapalli Surender online, duration hours minute second in high quality that is uploaded to the channel Akhanda Bharath 20 September 2017. Share the link to the video on social media so that your subscribers and friends will also watch this video. This video clip has been viewed 927,331 times and liked it 4.3 thousand visitors.